Kothimeera Pachadi : కొత్తిమీరతో ఇలా పచ్చడి చేశారంటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..!
Kothimeera Pachadi : కొత్తిమీర.. ఇది తెలియని వారుండరు. మనం ఎక్కువగా వంటలను గార్నిష్ చేయడానికి వాడుతూ ఉంటాము. వంటల్లో కొత్తిమీరను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కొత్తిమీరను వాడడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కొత్తిమీరను వంట్లలో వాడడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. … Read more









