Kothimeera Pualo : కొత్తిమీరతో ఇలా పులావ్ చేయండి.. తింటే సూపర్ అంటారు..
Kothimeera Pualo : మనం వంటల తయారీలో కొత్తిమీరను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరను వేయడం వల్ల మనం చేసే వంటలు చూడడానికి చక్కగా ఉండడంతోపాటు చక్కటి వాసనను, రుచిని కూడా కలిగి ఉంటాయి. కొత్తిమీరతో మనం ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కొత్తిమీరతో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కొత్తిమీరతో రుచిగా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన … Read more









