Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చ‌డి.. కొత్తిమీర‌, పుదీనా క‌లిపి చేసే ఈ నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో అంద‌రూ ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా ఈ పచ్చ‌డిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ కొత్తిమీర పుదీనా … Read more

Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర, పుదీనాతో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర‌, పుదీనా.. ఇవి రెండు కూడా మ‌న‌కు తెలిసిన‌వే. వంట‌ల్లో గార్నిష్ కోసం వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కొత్తిమీర‌, పుదీనాతో మ‌నం విడివిడిగా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాం. విడివిడిగా కాకుండా ఈ రెండింటిని క‌లిపి కూడా మ‌నం ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more