Kothimeera Vadalu : నూనె లేకుండా కొత్తిమీర వడలను ఇలా చేయండి.. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు..!
Kothimeera Vadalu : మనం వంట్లలో గార్నిష్ కోసం కొత్తిమీరను వాడుతూ ఉంటాము. కొత్తిమీర వేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కొత్తిమీరను వాడడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలర్జీలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో వాడడంతో పాటు ఈ కొత్తిమీరతో మనం రుచికరమైన వడలను … Read more









