Kova Burfi : నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?
Kova Burfi : స్వీట్లు తినడం అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారి అభిరుచులకు తగినట్లుగా అనేక రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది స్వీట్లను బయట షాపుల్లో కొని తింటారు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకోని వెరైటీ స్వీట్లు బయటే లభిస్తాయి. కనుక స్వీట్ షాపుల్లో లభించే స్వీట్లను కొంటుంటారు. అయితే అలాంటి స్వీట్లలో కోవా బర్ఫీ కూడా ఒకటి. ఇది మనకు స్వీట్ షాపుల్లో లభిస్తుంది. … Read more









