Kova Kajjikayalu : తెలుగువారి సంప్రదాయ వంటకం.. కోవా కజ్జికాయలు.. తయారీ ఇలా..!
Kova Kajjikayalu : తెలుగు వారి తీపి వంటకాల్లో కోవా కజ్జికాయలు కూడా ఒకటి. లోపల కొబ్బరి మిశ్రమంతో పైన కోవాతో తయారు చేసే ఈ కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. పండుగలకు, తీపి తినాలనిపించినప్పుడు ఇలా కోవా కజ్జికాయలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉండే కోవా కజ్జికాయలను ఎలా … Read more









