Kullad Lassi : రోడ్డు పక్కన బండ్లపై లభించే ఈ డ్రింక్‌ను ఇలా చేయండి.. చల్లదనం, శక్తిని ఇస్తుంది..!
Kullad Lassi : కుల్లడ్ లస్సీ.. పెరుగుతో చేసే ఈ లస్సీ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు వేసవి కాలంలో రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతూ ఉంటారు. దీనిని తాగడం వల్ల శరీరానికి వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ లస్సీని తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ లస్సీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో … Read more









