Kunda Majjiga : వేసవిలో చల్ల చల్లని కుండ మజ్జిగ.. తయారీ ఇలా.. దెబ్బకు వేడి పోతుంది..!
Kunda Majjiga : వేసవికాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కనుక శరీరాన్ని ఎల్లప్పుడు డీ హైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం. అయితే నీళ్లతో పాటు మజ్జిగను తాగడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్ ను తిరిగి పొందవచ్చు. అందులోను కుండ మజ్జిగను తాగడం వల్ల మన శరీరానికి మరింత మేలు కలుగుతుంది. కుండ మజ్జిగను తాగడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. … Read more









