Kura Karam : ఏడాదికి స‌రిప‌డా కూర కారాన్ని ఇలా త‌యారు చేయండి.. కూర‌ల్లో వాడితే రుచిగా ఉంటాయి..!

Kura Karam : మ‌నం వంట‌ల్లో సాధార‌ణ కారంతో పాటు కూర కారాన్ని కూడా వేస్తూ ఉంటాము. దీనినే సాంబార్ కారం అని కూడా అంటారు. చాలా మందిఈ కారాన్ని ఎక్కువ మొత్తంలో త‌యారు చేసుకుని సంవ‌త్స‌ర‌మంతా వాడుతూ ఉంటారు. కూర కారాన్ని కూర‌ల‌ల్లో, వేపుళ్ల‌ల్లో దేనిలోనైనా వేసుకోవ‌చ్చు. కూర కారం వేసి చేయ‌డం వ‌ల్ల వంట‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ కూర కారాన్ని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఇంట్లోనే … Read more

Kura Karam : కూర‌ల రుచిని మార్చేసే కూర కారం.. త‌యారీ ఇలా.. కూర‌ల్లో వేస్తే రుచి అదిరిపోతుంది..

Kura Karam : కూర కారం.. చాలా మంది ఈ కారాన్ని కూడా సంవ‌త్స‌రానికి స‌రిప‌డా త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. వేపుడు కూర‌ల్లో, ఇత‌ర వంట‌కాల్లో, అల్పాహారాల్లోకి ఈ కారాన్ని వాడుతుంటారు. ఈ కూర కారాన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి మ‌రింత పెరుగుతుంది. ఈ కారాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కూర కారాన్ని సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కూర కారం … Read more