Kurkure Recipe : బయట షాపుల్లో కొనకుండా కుర్ కురేలను ఇంట్లోనే ఇలా తయారు చేయండి..!
Kurkure Recipe : చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే.. క్షణ క్షణానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వారికి వంటలు చేసి పెట్టడం మాతృమూర్తులకు తలకు మించిన భారంగా మారుతుంది. అయినప్పటికీ వారు అడిగింది అడిగినట్లు చేస్తూనే ఉంటారు. అయితే బయట షాపుల్లో లభించే చిప్స్, కుర్ కురే లాంటివి కూడా కావాలని పిల్లలు అడుగుతుంటారు. కానీ బయట లభించేవి తింటే ఆరోగ్యం పాడవుతుంది. కనుక ఇంట్లోనే వీటిని తయారు చేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ఇక పిల్లలు … Read more









