Kurkure Vadiyalu : స్టవ్‌తో పనిలేకుండా.. ఇలా ఈజీగా ఎవరైనా సరే.. ఈ వడియాలను పెట్టుకోవచ్చు..!
Kurkure Vadiyalu : ఎండాకాలం వచ్చిందంటే చాలు మన రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వడియాలను వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది వడియాలను పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అనుకుంటూ ఉంటారు. కానీ పండి ఉడికించే అవసరం లేకుండా ఎండలో ఎండబెట్టే అవసరం లేకుండా మనం చాలా సులభంగా వడియాలను తయారు చేసుకోవచ్చు. … Read more









