Kuska Rice : ఉడకబెట్టిన కోడిగుడ్లతో చేసే కుష్కా రైస్ గురించి తెలుసా.. రుచి చూస్తే వదలరు..!
Kuska Rice : మనం రకరకాల రైస్ వెరైటీస్ ను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో కుష్కా రైస్ కూడా ఒకటి. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది ఈ రైస్. గ్రేవి కూరలతో తింటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం చాలా సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది … Read more









