Laal Maas : పూర్వం రోజుల్లో వండుకున్న మటన్ కర్రీ.. ఇలా చేస్తే సూపర్‌గా ఉంటుంది..!
Laal Maas : మనకు రాజస్థానీ రెస్టారెంట్ లలో, హోటల్స్ లో లభించే నాన్ వెజ్ వంటకాల్లో లాల్ మాస్ కూడా ఒకటి. రాజుల కాలంలో వేటాడిన మాంసంతో ఈ లాల్ మాస్ ను తయారు చేసేవారు. ఇప్పుడు అదే రుచితో, అదే పేరుతో మటన్ తో దీనిని తయారు చేస్తూ ఉంటారు. లాల్ మాస్ చాలా రుచిగా,కలర్ ఫుల్ గా ఉంటుంది. రాజస్థానీ వంటకమైన ఈ లాల్ మాస్ ను మనం ఇంట్లో కూడా తయారు … Read more









