Lacha Pakoda : స్వీట్ షాపుల్లో లభించే లచ్చా పకోడా.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..
Lacha Pakoda : మనం సాయంత్రం పూట బయట ఎక్కువగా లభించే చిరుతిళ్లల్లో పకోడీలు ఒకటి. పకోడీలను మనం ఇంట్లో కూడా తరచూ చేస్తూ ఉంటాం. పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా మనం ఉల్లిపాయలతో ఈ పకోడీలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం ఉల్లిపాయలే కాకుండా బంగాళాదుంపలతో కూడా మనం ఈ పకోడీలను తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసే ఈ లచ్చా పకోడాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. … Read more









