Laddu Without Boondi : బూందీ లేకుండా ఇలా సింపుల్‌గా సుతిమెత్తని లడ్డూలను చేయవచ్చు..!
Laddu Without Boondi : మనం శనగపిండితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసే తీపి వంటకాల్లో లడ్డూ కూడా ఒకటి. లడ్డూలను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం రకరకాల లడ్డూలను తయారు చేస్తూ ఉంటాం. అయితే మనం లడ్డూలను తయారు చేయడానికి మనం బూందీని తయారు చేసి ఆ బూందీతో లడ్డూలను తయారు చేస్తూ ఉంటాం. బూందీని తయారు చేయకుండా కూడా … Read more









