Health Tips : పెద్ద పేగును మొత్తం శుభ్రం చేసే అద్భుతమైన చిట్కా.. ఇలా చేస్తే మలం మొత్తం దెబ్బకు బయటకు వస్తుంది..!
Health Tips : మన శరీరంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు పేరుకుపోతుంటాయన్న సంగతి తెలిసిందే. మనం తినే ఆహారంతోపాటే తాగే ద్రవాలు, ఇతర కారణాల వల్ల మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. అయితే వాటిని శరీరం ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది. ఈ క్రమంలోనే ద్రవాలు మూత్రం ద్వారా, చెమట రూపంలో, ఘనాహారం మలం రూపంలో బయటకు వస్తుంది. కానీ పెద్ద పేగు శుభ్రంగా లేకపోతే మనం తిన్న ఘనాహారం నుంచి వెలువడే వ్యర్థాలు సులభంగా బయటకుపోవు. దీంతో మలం … Read more









