Left Over Rice Chapati : మిగిలిపోయిన అన్నాన్ని పడేయకండి.. దాంతో ఎంచక్కా ఇలా చపాతీలను చేయవచ్చు..!
Left Over Rice Chapati : ఎంతో కాలంగా మనందరికి అన్నం ప్రధాన ఆహారంగా ఉంటూ వస్తుంది. అన్నాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ఒక్కోసారి మన ఇంట్లో అన్నం ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు మనం ఆ అన్నంతో లెమన్ రైస్, ఎగ్ రైస్ వంటి రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. తరచూ చేసే రైస్ వెరైటీలతో పాటు మిగిలిన అన్నంతో మనం … Read more









