Left Over Rice Murukulu : మిగిలిపోయిన అన్నాన్ని ప‌డేయ‌కండి.. ఇలా మురుకులు చేయండి..!

Left Over Rice Murukulu : మ‌నం సాధార‌ణంగా వేడిగా ఉన్న అన్నాన్నే తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తాము. కానీ కొన్నిసార్లు ఇంట్లో అన్నం ఎక్కువ‌గా మిగిలిపోతూ ఉంటుంది. ఇలా మిగిలిన అన్నాన్ని తిన‌డానికి ఎవ‌రూ మక్కువ చూపించ‌రు. ఇలా మిగిలిన అన్నాన్ని ప‌డేయ‌కుండా దానితో మ‌నం ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే మురుకుల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మురుకుల‌ను తయారు చేయ‌డం చాలా సుల‌భం. మిగిలిన అన్నంతో ఎప్పుడూ పులిహోర‌, ఫ్రైడ్ రైస్ వంటి వాటినే కాకుండా ఇలా … Read more