Leftover Rice Vada : రాత్రి మిగిలిన అన్నంతో ఉదయం అప్పటికప్పుడు ఇలా వడలను వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Leftover Rice Vada : సాధారణంగా మన ఇళ్లలో రోజూ వండిన అన్నం మిగిలిపోతుంటుంది. కాస్త మిగిలితే చాలు.. ఇంకో పూట తినవచ్చు. కానీ ఎక్కువగా అన్నం మిగిలితేనే పడేస్తాం. ఇలా అన్నం పడేస్తే మనస్సు ఉసూరుమంటుంది. అయితే అన్నం బాగా మిగిలినప్పుడు ఇకపై పడేయకండి. ఎందుకంటే దాంతో ఎంతో రుచికరమైన వడలను చేసుకోవచ్చు. అవును.. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే మిగిలిన అన్నంతో వడలను ఎలా తయారు … Read more









