Lemon Coriander Soup : అధిక బరువును తగ్గించే సూప్ ఇది.. ఎలా తయారు చేయాలంటే..?
Lemon Coriander Soup : లెమన్ కొరియాండర్ సూప్.. కొత్తిమీర, నిమ్మరసం వేసి చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చయడం చాలా సులభం. ఒక్కసారి ఈ సూప్ ను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు, బరువు తగ్గాలనుకునే వారు ఈ సూప్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆకలి వేయనప్పుడు, ఏం తినాలనిపించనప్పుడు … Read more









