Lemon Pepper Fish Fry : నిమ్మ‌ర‌సం పిండి చేప‌ల వేపుడు ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Lemon Pepper Fish Fry : చేప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చేప‌ల‌తో చేసే వంట‌కాల్లో చేపల ఫ్రై కూడా ఒక‌టి. చేప‌ల ఫ్రై చాలా రుచిగాఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి, స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గాఉంటుంది. చేప‌ల ఫ్రైను మ‌నం వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చేప‌ల ఫ్రై కూడా … Read more