Lemon Rasam : జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనాన్ని అందించే.. రసం.. తయారీ ఇలా..!
Lemon Rasam : వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి బారిన పడినప్పుడు నోరు చేదుగా ఉండి ఆహారాన్ని తీసుకోవాలనిపించదు. అలాంటప్పుడు చాలా మంది నోటికి రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా రసాన్ని చేసుకుని తింటూ ఉంటారు. అయితే రసం తయారీలో మనం ఎక్కువగా చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. చింతపండుకు బదులుగా మనం నిమ్మ కాయ రసంతో కూడా రసాన్ని … Read more









