Lemon Rice : లెమన్ రైస్‌ను ఒక్కసారి ఇలా చేయండి.. చాలా రుచిగా ఉంటుంది..!
Lemon Rice : మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో లెమన్ రైస్ కూడా ఒకటి. నిమ్మరసం వేసి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని దాదాపు అందరూ రుచి చూసే ఉంటారు. అల్పాహారంగా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లలోకి ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఈ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ లెమన్ రైస్ ను రుచిగా, తేలికగా … Read more









