Lemon Squash : నిమ్మ పాకం.. తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా తయారు చేయవచ్చు.. బెస్ట్ సమ్మర్ డ్రింక్..
Lemon Squash : లెమన్ స్వ్కాష్.. దీనినే నిమ్మపాకం అని కూడా అంటారు. ఇది ఒకటి ఇంట్లో ఉంటే చాలు మనం రకరకాల షర్బత్ లను తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో దీనితో చల్ల చల్లని రకరకాల షర్బత్ లను నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ లెమన్ స్వ్కాష్ ను ఒక్కసారి తయారు చేసుకుని నిల్వ చేసుకుంటే 3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఈ లెమన్ స్వ్కాష్ ను చాలా సులభంగా తయారు … Read more









