తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన మద్యం ధరలు..
వేసవి కాలం ఆరంభానికి ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచిన విషయం విదితమే. వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి కనుక ఈ విషయాన్ని ముందే గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచేసింది. అయితే ఇప్పుడు వేసవి కాలం ముగుస్తుండడంతో ఇతర లిక్కర్ బ్రాండ్లపై కూడా ధరలను పెంచింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. రాష్ట్రంలో మరోసారి మద్యం ధరలను పెంచుతూ సీఎం రేవంత్ … Read more









