Lotta Peesu Chettu : చెరువుల దగ్గర.. ఎక్కడ పడితే అక్కడ కనిపించే చెట్టు ఇది.. పిచ్చి చెట్టు అనుకోవద్దు..!
Lotta Peesu Chettu : లొట్ట పీసు చెట్టు.. దీనినే పిస చెట్టు, తుత్తు కాడ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు మనకు ఎక్కువగా గ్రామాల్లో, రోడ్లకు ఇరువైపులా, చెరువుల దగ్గర, కంపల్లో పెరుగుతుంది. ఈ మొక్క ఎక్కడైనా చాలా సులభంగా పెరుగుతుంది. ఈ చెట్టు పూలు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఈ చెట్టు ఆకులను, కాండాన్ని తుంచినప్పుడు వాటి నుండి పాలు రావడం జరుగుతుంది. అసలు చాలా మంది … Read more









