Lotus Plant : స్త్రీల‌కు, పురుషుల‌కు ఎంతో గొప్ప‌గా ప‌నిచేసే తామ‌ర మొక్క‌.. అద్భుత‌మైన ఉపయోగాలు ఉంటాయి..!

Lotus Plant : నీటి కుంటల‌లో, చెరువుల‌లో పెరిగే మొక్క‌ల‌లో తామ‌ర మొక్క కూడా ఒక‌టి. తామ‌ర పువ్వులు చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. పూర్వ‌కాలంలో తామ‌ర మొక్కలు ఎక్కువ‌గా క‌నిపించేవి. కానీ ప్ర‌స్తుత కాలంలో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. హిందూ సాంప్ర‌దాయంలో తామ‌ర పువ్వుల‌కు ఎంతో విశిష్ట‌త ఉంటుంది. నీటిని శుభ్రం చేయ‌డంలో తామ‌ర మొక్క ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. తామ‌ర మొక్క‌లో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌నకు … Read more