గ్యాస్ సిలిండర్ పై కనిపించే ఈ అంకెల అర్థం ఏంటో మీకు తెలుసా..?

ఈ టెక్నాలజీ కాలంలో ప్రతిదీ కష్టం లేని పని అయిపోయింది.. ఒకప్పుడు చాలామంది వంట చేసుకోవాలంటే కట్టల పోయి వాడేవారు. ఆ కట్టెలు తెచ్చుకోవాలంటే శారీరక శ్రమ తప్పేది కాదు. ప్రస్తుతం ఇవి కనిపించడం లేదు ఎవరి ఇంట్లో చూసినా గ్యాస్ స్టవ్ తప్పనిసరి అయిపోయింది. గ్యాస్ సిలిండర్ అనేది ఒక నిత్యావసర సరుకుల మారిపోయింది.. మరి ఇన్ని రోజుల నుండి మనం గ్యాస్ వాడుతున్నాము కానీ దానిపై ఉండే కొన్ని అంకెల సంకేతాలను మనం గుర్తించలేదు.. … Read more

సిలిండర్ కిందిభాగంలో హోల్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

మన ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ కింది భాగంలో హోల్స్ ఉండటం మనం చూసే ఉంటాం. వీటిని ఎందుకు ఉపయోగిస్తారు అంటే గాలి అనేది తేలికగా ఆడటానికి, సిలిండర్ కిందిభాగంలో హిట్ జనరేట్ కాకుండా ఎయిర్ అటూ ఇటూ కదలాడుతూ సిలిండర్ కింద టెంపరేచర్ మెయింటెయిన్ అవుతుంది. అలాగే సిలిండర్ కింద వాటర్ ఉంటే అది తొందరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. ఈ హోల్స్ ఉండటం వల్ల గాలి అందులో నుంచి వెళ్లి ఆ వాటర్ … Read more

వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను భ‌రించ‌లేక‌పోతున్నారా ? అయితే గ్యాస్‌ను ఇలా ఆదా చేసుకోండి..!

రోజు రోజుకీ వంట‌గ్యాస్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను కొని వాడుదామంటే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో వినియోగ‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే వంట గ్యాస్‌ను ఆదా చేయ‌గ‌లిగితే దాంతో అది ఎక్కువ రోజులు వ‌స్తుంది. ఈ క్ర‌మంలో గ్యాస్ ఖ‌ర్చు కూడా ఆదా అవుతుంది. మ‌రి వంట గ్యాస్‌ను ఆదా చేసే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. గ్యాస్ స్ట‌వ్ మీద బ‌ర్న‌ర్ పై వంట పాత్ర‌ను స‌రిగ్గా ఉంచాలి. పాత్ర కింద … Read more

వంట గ్యాస్ సిలిండ‌ర్ (ఎల్‌పీజీ) ల‌కు కింది భాగంలో రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా ?

ఒక‌ప్పుడంటే చాలా మంది ఇళ్ల‌లో క‌ట్టెల పొయ్యిలే ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి ఇంటిలోనూ వంట గ్యాస్ సిలిండ‌ర్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వంట చేయ‌డం సుల‌భ‌త‌రం అయింది. ఈ క్ర‌మంలోనే ఇండేన్‌, హెచ్‌పీ, భార‌త్‌.. వంటి కంపెనీల‌కు చెందిన గ్యాస్ సిలిండ‌ర్ల‌ను చాలా మంది ఉప‌యోగిస్తున్నారు. అయితే మీరెప్పుడైనా గ‌మ‌నించారా ? వంట గ్యాస్ సిలిండ‌ర్‌కు కింది భాగంలో రంధ్రాలు ఉంటాయి. క‌దా.. అయితే వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

మీ వంట గ్యాస్ సిలిండ‌ర్ లో గ్యాస్ ఎంత ఉందో ఈ సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండి..!

వంట గ్యాస్ సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో సాధార‌ణంగా ఎవ‌రికీ తెలియ‌దు. అందుక‌ని చాలా మంది రెండు సిలిండ‌ర్ల‌ను పెట్టుకుంటారు. ఒక‌టి అయిపోగానే ఇంకొక‌టి వాడ‌వ‌చ్చ‌ని చెప్పి చాలా మంది డ‌బుల్ సిలిండర్ల‌ను వాడుతుంటారు. అయితే సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎంత ఉందో కింద ఇచ్చిన సుల‌భ‌మైన ట్రిక్ ద్వారా ఇట్టే తెలుసుకోవ‌చ్చు. మ‌రి ఆ ట్రిక్ ఏమిటంటే.. ఒక వ‌స్త్రాన్ని బాగా త‌డిపి గ్యాస్ సిలిండ‌ర్ చుట్టూ చుట్టాలి. పూర్తిగా క‌ప్పేలా వ‌స్త్రాన్ని చుట్టాలి. 2 నిమిషాల … Read more

LPG Cylinder : మీ ఇంట్లో వాడే ఎల్‌పీజీ సిలిండ‌ర్ ఎక్స్‌పైర్ అయిందీ.. లేనిదీ.. ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

LPG Cylinder : వంట గ్యాస్.. ఈ రోజుల్లో ప్ర‌తి కుటుంబానికి ఇది ఒక నిత్యావ‌స‌ర వ‌స్తువు. వంట‌గ్యాస్ లేని ఇల్లు ఇప్పుడు ఎక్క‌డా లేదు. సాధార‌ణంగా మ‌నం గ్యాస్ అయిపోతుంది అనుకోగానే మ‌రో గ్యాస్ బుక్ చేస్తూ ఉంటాం. కానీ గ్యాస్ సిలిండ‌ర్ ని గ్యాస్ సిలిండ‌ర్ పై ఉండే వాటిని మాత్రం గ‌మ‌నించం. కానీ అలా గ‌మ‌నించ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌మాద‌మే జ‌రిగే అవ‌కావం ఉంటుంది. ప్ర‌తి గ్యాస్ సిలిండ‌ర్ పై ఒక కోడ్ … Read more