Maddur Vada : కర్ణాటక స్పెషల్ మద్దూర్ వడ గురించి తెలుసా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Maddur Vada : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. బియ్యం పిండితో చేసుకోదగిన వంటకాల్లో మద్దూర్ వడ కూడా ఒకటి. కర్ణాటక స్పెషల్ వంటకమైనా ఈమద్దూర్ వడ చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ మద్దూర్ వడ చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే … Read more









