Madras Kheema Masala : మద్రాస్ ఖీమా మసాలా.. తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Madras Kheema Masala : మద్రాస్ ఖీమా మసాలా.. మటన్ ఖీమాతో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చెన్నైలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. రోటీ, నాన్, అట్టు, పూరీ, బగారా అన్నం వంటి వాటితో తినడానికి ఈ ఖీమా మసాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఖీమా మసాలాను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ ఖీమా మసాలాను తయారు చేయడం చాలా సులభం. మొదటిసారిచేసే వారు కూడా … Read more









