Madras Style Paratha Kurma : మద్రాస్ స్టైల్‌లో పరాటా కుర్మా తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Madras Style Paratha Kurma : మద్రాస్ స్టైల్ పరాటా కుర్మా.. పరాటాలను తినడానికి చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ కుర్మాతో పరాటాలను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. మనం తరుచూ చేసే పరాటా కుర్మా కంటే ఈ విధంగా తయారు చేసిన పరాటా కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. … Read more









