Maida Halwa : నోట్లో వెన్నలా కరిగిపోయే హల్వా.. ఇలా చేయండి..!
Maida Halwa : మనం వంటింట్లో మైదాపిండితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మైదాపిండితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో మైదాహల్వా కూడా ఒకటి. మైదాపిండితో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు లేదా పండగలకు ఇలా హల్వాను తయారు చేసుకుని … Read more









