Maida Pindi Burfi : కేవలం 10 నిమిషాల్లోనే సింపుల్‌గా చేసుకోగలిగే స్వీట్ ఇది..!
Maida Pindi Burfi : మనం అప్పుడప్పుడూ మైదా పిండితో వివిధ రకాల పదార్థాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. మైదా పిండితో చేసుకోదగిన పదార్థాల్లో మైదా పిండి బర్ఫీ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వంట రాని వారు కూడా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మైదా పిండితో ఎంతో రుచిగా ఉండే బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









