Makkatlu : మొక్క‌జొన్న‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన మ‌క్క‌ట్ల‌ను ఇలా చేయండి..!

Makkatlu : మ‌నం మొక్క‌జొన్న కంకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మొక్క‌జొన్న కంకుల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ల‌భించే ఈ మొక్క‌జొన్న కంకుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మొక్క‌జొన్న కంకుల‌ను ఉడికించి, గింజ‌ల‌ను వేయించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వీటితో గారెల‌ను క‌డా త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే ఇవే కాకుండా మొక్క‌జొన్న కంకుల‌తో మ‌క్క‌ట్ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more