Malai Kebab : రెస్టారెంట్లలో లభించే మలై కబాబ్.. ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేయవచ్చు..!
Malai Kebab : మలై కబాబ్స్.. చికెన్ తో చేసే ఈకబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువగా మనకు రెస్టారెంట్ లలో లభిస్తుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా, స్టాటర్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ మలై కబాబ్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒవెన్, తందూర్ లేకపోయినా కూడా ఈ మలై కబాబ్స్ ను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. … Read more









