Malidalu : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా చేశారా.. వీటిని ఎలా చేయాలంటే..?

Malidalu : మ‌లిదా ల‌డ్డూ.. చ‌పాతీల‌తో చేసే ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. సాంప్ర‌దాయ తెలంగాణా వంట‌క‌మైన ఈ మ‌లిదా ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ల‌డ్డూలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌మ్మ‌గా ఉంటాయి. ఇంట్లో మిగిలిన చ‌పాతీల‌తో కూడా ఈ ల‌డ్డూల‌ను అప్ప‌టికప్పుడు త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే ఈ మ‌లిదా ల‌డ్డూల‌ను … Read more