Malle Chettu : మ‌ల్లె చెట్టు, మ‌ల్లె పువ్వుల‌తో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే ఇంట్లో పెంచుకుంటారు..!

Malle Chettu : మ‌నం పెర‌ట్లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. మ‌నం ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే పూల మొక్క‌ల‌లో మ‌ల్లె చెట్టు కూడా ఒక‌టి. మ‌ల్లె చెట్టు నుండి మ‌న‌కు మ‌ల్లె పూలు వ‌స్తాయి. మ‌ల్లె పూలు చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌ల్లె పూల వాస‌న మ‌న‌సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. చాలా మంది స్త్రీలు ఈ పూల‌ను జ‌డ‌లో ధ‌రించ‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. … Read more