Mamidi Tandra : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే మామిడి తాండ్ర‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mamidi Tandra : మామిడి తాండ్ర‌.. దీనిని రుచి చూడ‌ని వారు.. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. మామిడి పండ్లతో చేసే ఈ మామిడి తాండ్ర చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట మ‌న‌కు ప్యాకెట్ ల రూపంలో విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ మామిడి తాండ్ర‌ను మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.మామిడి పండ్లు ఉంటే చాలు దీనిని 15 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా … Read more