Mamidikaya Kobbari Pachadi : మామిడికాయలతో ఇలా కొబ్బరిపచ్చడి చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Mamidikaya Kobbari Pachadi : మనం పచ్చి మామిడికాయను నేరుగా తినడంతో పాటు దీనితో వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పచ్చి మామిడికాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మామిడికాయలతో మనం చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మామిడికాయ కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. మామిడికాయలు, పచ్చి కొబ్బరి కలిపి చేసే ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా … Read more









