Manchurian Fried Rice : ఫాస్ట్‌ఫుడ్ బండ్లపై లభించే మంచూరియన్ ఫ్రైడ్ రైస్.. ఇలా మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు..!
Manchurian Fried Rice : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభించే రుచికరమైన వంటకాల్లో మంచూరియన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫ్రైడ్ రైస్ ను అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. వెరైటీగా తినాలనిపించినప్పుడు, వీకెండ్స్ లో ఇలా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే … Read more









