Mango Burfi : ఎంతో రుచికరమైన మ్యాంగో బర్ఫీని ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Mango Burfi : మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్ల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీటిని నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మామిడి పండ్లతో చేసుకోదగిన తీపి వంటకాల్లో మ్యాంగో బర్ఫీ కూడా ఒకటి. మామిడి పండ్లతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10 … Read more









