Mango Chutney : పచ్చి మామిడికాయలతో చట్నీ.. తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Mango Chutney : వేసవికాలం వచ్చిందంటే పచ్చిమామిడికాయలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే పచ్చి మామిడి కాయలతో తయారు చేసే పచ్చడి అంటే ప్రతి ఒక్కరు లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ పచ్చడి తయారు చేయడం ఏ విధంగానో ఇక్కడ తెలుసుకుందాం. దీన్ని కింద చెప్పిన విధంగా చేయాలేగానీ ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు. దీన్ని టిఫిన్స్ లేదా అన్నంలోనూ తినవచ్చు. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ ఇలాగే చేసుకుంటారు. పచ్చి … Read more









