Mango Jam : బయట షాపుల్లో లభించే మ్యాంగో జామ్.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Mango Jam : పిల్లలు ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో జామ్ కూడా ఒకటి. దీనిని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే మనకు మార్కెట్ లో వివిధ రుచుల్లో ఈ జామ్ లభిస్తూ ఉంటుంది. వాటిలో మ్యాంగో జామ్ కూడా ఒకటి. మామిడిపండ్లతో చేసే ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు దీనిని కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ మ్యాంగో … Read more









