Mango Lassi : వేసవి కాలంలో మామిడి పండ్లతో చల్ల చల్లగా లస్సీ.. తయారీ ఇలా..!
Mango Lassi : పెరుగుతో చేసుకోదగిన పదార్థాల్లో లస్సీ కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తాగుతారు. వేసవికాలంలో దీనిని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరచూ చేసే లస్సీతో పాటు దీనిని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మామిడి పండ్ల గుజ్జు వేసి చేసే ఈ మ్యాంగో లస్సీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 5 నిమిషాల్లో తయారు … Read more









