Mango Milkshake : ఎండల్లో చల్ల చల్లని మ్యాంగో మిల్క్ షేక్.. తయారీ ఇలా..!
Mango Milkshake : వేసవి తాపానికి ప్రస్తుతం అందరూ అల్లాడిపోతున్నారు. మే నెల దగ్గరికి వస్తుండడంతో ఎండలు మరీ విపరీతంగా ఉంటున్నాయి. దీంతో వేసవి తాపం నుంచి సేదదీరేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను సేవిస్తున్నారు. ఇక వేసవిలో మనకు మామిడి పండ్లు కూడా ఎక్కువగానే లభిస్తాయి. కానీ వీటిని నేరుగా తినకుండా వీటితో చల్ల చల్లని మిల్క్ షేక్‌ను తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో రుచికి రుచి పోషకాలకు పోషకాలు … Read more









