Mango Murabba : మామిడికాయలతో దీన్ని చేసి తినండి.. రుచి చూస్తే వదలరు..!
Mango Murabba : మ్యాంగో మురబ్బా.. పచ్చి మామిడికాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ మ్యాంగో మురబ్బాను ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు తినవచ్చు. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. పచ్చి మామిడికాయలు లభించినప్పుడు దీనిని తయారు చేసి సంవత్సరమంతా వాడుకోవచ్చు. ఈ మ్యాంగో మురబ్బాను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా, చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. కట్టా, మీటా … Read more









