Mango Papad : మామిడి పండుతో ఎంతో టేస్టీగా ఉండే పాపడ్.. తయారీ ఇలా..!
Mango Papad : వేసవికాలం వచ్చిందంటే మనకు మార్కెట్లో మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడి పండ్లతో వివిధ రకాల వంటలను తయారు చేసుకొని తింటుంటారు. ఈ క్రమంలోనే కొందరు జ్యూస్ లు, పచ్చడిలు చేసుకుంటారు. అయితే ఈ మామిడి పండ్లతో పాపడ్ తయారుచేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ మ్యాంగో పాపడ్ తినడానికి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడుతుంటారు. మరి మ్యాంగో పాపడ్ ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. మ్యాంగో పాపడ్ … Read more









