Mango Pepper Rasam : పచ్చి మామిడికాయ‌ల‌తో మిరియాల చారు ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mango Pepper Rasam : మామిడికాయ మిరియాల చారు.. మామిడికాయ‌, మిరియాలు క‌లిపి చేసే ఈ చారు పుల్ల పుల్ల‌గా,ఘాటుగా చాలా రుచిగా ఉంటాయి. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా పుల్ల పుల్ల‌గా చారును త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. చింత‌పండుకు బ‌దులుగా మామిడికాయ‌తో చేసే ఈ చారు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మామిడికాయ మిరియాల చారును ఎలా త‌యారు … Read more