Mango Tomato Pappu : పుల్లని పచ్చి మామిడికాయలు, టమాటాలను కలిపి ఇలా పప్పు చేయండి.. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Mango Tomato Pappu : మనలో చాలా మంది టమాట పప్పును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని మనం తరచూ తయారు చేస్తూనే ఉంటాం. అన్నం, చపాతీలతో కలిపి తింటే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాట పప్పులో మామిడికాయలు వేసి మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మామిడికాయ వేసి చేసే టమాట పప్పును చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. మరింత రుచిగా మామిడికాయలు వేసి టమాట పప్పును ఎలా … Read more









