Mangoes With Milk : మామిడిపండ్లు, పాలను కలిపి తీసుకోవచ్చా ?
Mangoes With Milk : మామిడికాయల సీజన్ వచ్చేసింది. మనకు రకరకాల వెరైటీలకు చెందిన మామిడికాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరి ఇష్టానికి తగినట్లుగా వారు మామిడి కాయలను తింటున్నారు. అయితే మామిడి కాయలను తినేవారికి అనేక సందేహాలు వస్తుంటాయి. మామిడి కాయలను పాలతో కలిపి తీసుకోవచ్చా ? అని అనుమానపడుతుంటారు. మరి దీనికి వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందామా..! మామిడి పండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహాలకు … Read more









